Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బగ్‌దానా లో శ్రీ మంజీ దాదా కన్నుమూత పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బగ్‌దానా ఆశ్రమం లో శ్రీ మంజీ దాదా కన్నుమూత పట్ల తీవ్ర దుఃఖాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని గుజరాతీ భాష లో ఈ క్రింది విధం గా నమోదు చేశారు:

ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના

ૐ શાંતિ…!!.”