కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఫ్రెంచ్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరగా కోలుకోవాలనీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, “నా ప్రియమైన మిత్రుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరగా కోలుకోవాలనీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనీ, కోరుకుంటున్నాను.” అని ఫ్రెంచ్ భాషలో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
*****
Wishing my dear friend @EmmanuelMacron a speedy recovery and the best of health.
— Narendra Modi (@narendramodi) December 17, 2020