పరశురామ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘పరశురామ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. భగవాన్ పరశురాముడు దయ, కరుణతోపాటు తన శౌర్యపరాక్రమాలతోనూ విశేష గౌరవం పొందాడు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
देशवासियों को परशुराम जयंती की ढेरों बधाई। भगवान परशुराम दया और करुणा के साथ ही अपने शौर्य और पराक्रम के लिए पूजनीय हैं।
— Narendra Modi (@narendramodi) May 3, 2022