Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి భారతీయ కోస్తా తీర రక్షక దళ సిబ్బందికి వారి స్థాపక దినం నాడు శుభాభినందనలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భారతీయ కోస్తా తీర రక్షక దళ సిబ్బందికి వారి స్థాపక దినం నాడు శుభాభినందనలు తెలియజేశారు.

“భారతీయ కోస్తా తీర రక్షక దళ సిబ్బందికి వారి స్థాపక దినాన్ని పురస్కరించుకొని ఇవే నా శుభకామనలు. వారు మన కోస్తాతీరాన్ని సావధానంగా ఉంటూ, ధైర్యం కలిగి కావలి కాస్తున్నారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.