Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి కి 1.25 కోట్ల రూపాయ‌ల‌ విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను అంద‌జేసిన‌ డాక్ట‌ర్ ప్ర‌ణ‌వ్ పాండ్యా

ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి కి 1.25 కోట్ల రూపాయ‌ల‌ విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను అంద‌జేసిన‌ డాక్ట‌ర్ ప్ర‌ణ‌వ్ పాండ్యా

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఆల్ వ‌ర‌ల్డ్ గాయ‌త్రి ప‌రివార్ అధిప‌తి డాక్ట‌ర్ ప్ర‌ణ‌వ్ పాండ్యా ఈ రోజు క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి కి గాను 1.25 కోట్ల రూపాయ‌ల‌ విలువైన ఒక‌ డిమాండ్ డ్రాఫ్ట్ ను ప్ర‌ధాన మంత్రి కి ఆయ‌న అంద‌జేశారు.

***