Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి ఓమాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంత‌కాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)

ప్ర‌ధాన మంత్రి ఓమాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంత‌కాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)

ప్ర‌ధాన మంత్రి ఓమాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంత‌కాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)


1.

పౌర సంబంధ అంశాలలో మ‌రియు వాణిజ్య సంబంధ అంశాల‌లో న్యాయ‌/శాస‌న సంబంధమైన, ఇంకా న్యాయ‌బ‌ద్ధ‌మైన స‌హ‌కారం కోసం ఒప్పందం

2.

దౌత్య‌ప‌ర‌మైన పాస్ పోర్ట్ దారుల‌కు, ప్ర‌త్యేక‌మైన పాస్ పోర్ట్ దారుల‌కు, సేవా సంబంధ‌మైన పాస్ పోర్ట్ దారుల‌కు, ఇంకా ఆధికారిక పాస్ పోర్ట్ దారుల‌కు ప‌ర‌స్ప‌ర వీజా మిన‌హాయింపు అంశం పై ఒప్పందం

3.

ఆరోగ్య రంగంలో స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

4.

అంత‌రిక్షాన్ని శాంతియుతంగా ఉప‌యోగించుకోవ‌డంలో స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

5.

ఓమాన్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్ కు మ‌రియు భార‌త ప్ర‌భుత్వ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫారిన్ స‌ర్వీస్ ఇన్‌స్టిట్యూట్ కు మ‌ధ్య స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

6.

విద్యాసంబంధ‌మైన రంగాలలో, ఇంకా పాండిత్య సంబంధ‌మైన రంగాల‌లో ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డిఫెన్స్ స్ట‌డీస్ అండ్ ది ఎన‌లైజెస్ కు మ‌రియు నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజ్ స‌ల్త‌న‌త్ ఆఫ్ ఓమాన్ కు మ‌ధ్య స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

7.

ఓమాన్ మ‌రియు భార‌త‌దేశానికి మ‌ధ్య ప‌ర్యాట‌క రంగంలో స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

8.

సైనిక ప‌ర‌మైన స‌హ‌కారం అంశంపై ఎమ్ఒయు కు అనుబంధ ప‌త్రం

వ. సం.   ఎమ్ఒయులు

 

 

***