Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రవాసీ భారతీయదివస్ సందర్భం లో అభినందనల ను  తెలిపినప్రధాన మంత్రి


ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ప్రపంచం నలుమూలలా ఉంటున్న భారతీయ ప్రవాసుల తోడ్పాటు ను మరియు వారి యొక్క కార్యసాధనల ను కూడా ఆయన ప్రశంసించారు.

సామాజిక మాధ్యం అయినటువంటి ఎక్స్ లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

“ప్రవాసీ భారతీయ దివస్ నాడు ఇవే అభినందన లు. ఇది ప్రపంచవ్యాప్తం గా ఉన్న భారతీయ ప్రవాసుల తోడ్పాటు ను మరియు వారి యొక్క కార్యసాధనల ను సంతోషం గా జ్ఞప్తి కి తెచ్చుకొని పండుగ వలె జరుపుకొనేటటువంటి రోజు. సమృద్ధమైనటువంటి మన యొక్క వారసత్వాన్ని సంరక్షించడంలోను మరియు ప్రపంచ సంబంధాల ను ఇప్పటి కంటె ఎక్కువ గా బలపరచడం లో ను వారు చాటుకొంటున్న సమర్పణ భావం ప్రశంసనీయమైంది గా ఉంది. వారు ప్రపంచం నలుమూలలా భారతదేశ భావన కు ప్రతీకలు గా నిలుస్తున్నారు; ప్రవాసి భారతీయ ఏకత్వం మరియు వివిధత్వం అనేటటువంటి భావనల ను ప్రోత్సహిస్తున్నారు కూడాను.’’ అని పేర్కొన్నారు.