ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. మహిళల సాధికారిత కోసం, ప్రత్యేకించి క్షేత్ర స్థాయి లోని మహిళల సశక్తీకరణ కోసం, నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్) కు చెందిన బ్యాంకు ఖాతా లోకి 1000 కోట్ల రూపాయల సొమ్ము ను మంత్రి బదిలీ చేశారు. దీనితో ఎస్ హెచ్ జి స్ కు చెందిన దాదాపు 16 లక్షల మంది మహిళా సభ్యుల కు లబ్ధి కలుగుతుంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన్ – నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ఈ బదిలీ చోటు చేసుకొంటున్నది. దీని ద్వారా 80,000 ఎస్ హెచ్ జి లలో ఒక్కొక్క ఎస్ హెచ్ జి 1.10 లక్షల రూపాయల వంతు న కమ్యూనిటీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (సిఐఎఫ్) ను అందుకొంటుండగా, 60,000 ఎస్ హెచ్ జి లలో ఒక్కొక్క ఎస్ హెచ్ జి 15,000 రూపాయల వంతు న రివాల్వింగ్ ఫండ్ ను అందుకొంటాయి. బిజినెస్ కరస్పాండెంట్-సఖీస్ కు (బి.సి.- సఖీస్) ఒకటో నెల స్టైపెండ్ రూపం లో 4000 రూపాయల ను బదిలీ చేయడం ద్వారా వారిని మంత్రి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లోని మరొక విశేషం అని చెప్పాలి. ఈ కార్యక్రమం లో భాగం గా ముఖ్యమంత్రి కన్య సుమంగళ స్కీము తాలూకు ఒక లక్ష కు పైగా లబ్ధిదారుల కు 20 కోట్ల రూపాయల కు పైగా ధన రాశి ని మంత్రి బదిలీ చేశారు. 202 సప్లిమెంటరీ న్యూట్రిశన్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హిందీ సాహిత్య రంగం లో ప్రముఖుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది కి ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ప్రయాగ్ రాజ్ అనేది వేల సంవత్సరాలుగా మన మాతృ శక్తి కి ఒక సంకేతం గా నిలచిన గంగ-యమున-సరస్వతి నదుల సంగమ స్థలంగా ఉండింది. ఈ రోజున ఈ ఈ తీర్థయాత్ర సంబంధి నగరం మహిళా శక్తి యొక్క అద్భుతమైన సమూహాన్ని తిలకిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో మహిళల సశక్తీకరణ కోసం జరుగుతున్న కృషి ని యావత్తు దేశం గమనిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన- దేనిలో భాగం గా అయితే ఆయన ఈ రోజు న రాష్ట్రం లోని లబ్ధిదారులైన ఒక లక్ష మంది కి పైగా పుత్రిక ల ఖాతాల లోకి కోట్లాది రూపాయల ను బదిలీ చేశారో- వంటి పథకాలు గ్రామీణ పేదల మరియు బాలికల విశ్వాసాని కి ఒక ఘనమైన మాధ్యమం గా మారుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
జంట ఇంజిన్ ప్రభుత్వం యుపి మహిళల భద్రత కు, హోదా కు, వారి గౌరవాని కి పూచీ పడుతోంది అని, గతం లో ఈ విధం గా ఎన్నడూ జరుగలేదు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మహిళ లు ఇది వరకటి పరిస్థితుల ను వారు తిరిగి రానీయకూడదని నిర్ణయించుకొన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. మాతృ గర్భం లో ఉన్న శిశువు ఆడ శిశువో, లేక మగ శిశువో తెలుసుకొని మరీ గర్భస్రావాల కు పాల్పడటాన్ని నిరోధించడం కోసం ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచార ఉద్యమాన్ని తీసుకు రావడం ద్వారా సమాజం లో చైతన్యాన్ని మేల్కొలపడం కోసం ప్రభుత్వం యత్నించింది అని ప్రధాన మంత్రి అన్నారు. తత్ఫలితం గా అనేక రాష్ట్రాల లో పుత్రిక ల సంఖ్యల లో పెరుగుదల చోటు చేసుకొంది అని ఆయన చెప్పారు. గర్భిణిల కు టీకామందు ను ఇప్పించడంపైన, వారి ప్రసావాలు ఆసుపత్రుల జరిగేటట్లు చూడటంపైన, గర్భావస్థ లో పోషకాహారాన్ని అందించడం పైన ప్రభుత్వం శ్రద్ధ వహించింది అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళలు గర్భం దాల్చి ఉన్న కాలం లో ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ లో భాగం గా 5000 రూపాయల ను వారి బ్యాంకు ఖాతా లో జమ చేయడం జరుగుతోందని, దీని ద్వారా వారు సరైన భోజనాన్ని తీసుకొంటూ జాగ్రత పడేందుకు వీలు ఉంటుందని ఆయన చెప్పారు.
మహిళ ల హోదా ను పెంచేటటువంటి అనేక చర్యల ను గురించి ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా వివరించారు. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ లో భాగం గా కోట్ల కొద్దీ టాయిలెట్ లను నిర్మించడం తోను, ‘ఉజ్జ్వల పథకం’ లో భాగం గా గ్యాస్ కనెక్శన్ ను సమకూర్చడం తోను, ఇంటి వద్దకే నల్లా నీటి ని తీసుకు రావడం తోను సోదరీమణుల జీవితాల లో ఒక కొత్త సౌకర్యం తరలివచ్చినట్లు అయింది అని ప్రధాన మంత్రి తెలిపారు.
దశాబ్దాల తరబడి, ఇల్లు మరియు సంపత్తి అనేవి ఒక్క పురుషులకు చెందినటువంటి హక్కు గానే పరిగణించడం జరిగింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అసమానత్వాన్ని ప్రభుత్వం యొక్క పథకాలు తొలగిస్తున్నాయి అని ఆయన అన్నారు. దీనికి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ యే ఒక అతి పెద్ద ఉదాహరణ గా ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా ఇస్తున్న ఇళ్ళ ను ప్రాధాన్యం ప్రాతిపదికన మహిళల పేరిటే నిర్మించడం జరుగుతోంది అని ఆయన వివరించారు.
ఉపాధి కోసం నిర్వహిస్తున్నటువంటి పథకాలు మరియు కుటుంబం లో ఆదాయాన్ని పెంచడం కోసం నడుపుతున్న పథకాల లో మహిళల ను సమాన భాగస్వాముల ను చేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ముద్ర యోజన కొత్త కొత్త మహిళా నవ పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహిస్తోంది, గ్రామాల లోని పేద కుటుంబాల కు చెందిన వారి ని సైతం ప్రోత్సహించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. మహిళల ను దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ద్వారా దేశం అంతటా గల స్వయం సహాయ సమూహాలు మరియు గ్రామీణ సంస్థల తో జోడించడం జరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను స్వయం సహాయ సమూహాల కు చెందిన సోదరీమణుల ను ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రచార ఉద్యమ సమర్ధకులు గా భావన చేస్తున్నాను. ఈ స్వయం సహాయ సమూహాలు నిజాని కి జాతీయ సహాయ సమూహాలు’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
డబల్ ఇంజన్ ప్రభుత్వం, ఎలాంటి విచక్షణ కు తావు ఇవ్వకుండా. పుత్రికల భవిష్యత్తు కు సాధికారిత ను కల్పించడం కోసం అదే పని గా కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అమ్మాయి ల చట్టబద్ధ వివాహ వయస్సు కు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఆయన ఈ సందర్భం లో తెలియ జేశారు. ‘‘ఇంతకు ముందు, పుత్రుల కు వివాహ సంబంధి చట్టబద్ధ వయస్సు 21 సంవత్సరాలు గా ఉండింది, అదే పుత్రిక ల విషయం లో మాత్రం 18 ఏళ్ళు గా ఉండింది. కుమార్తె లు కూడా తాము చదువుకోవడానికి మరియు సమాన అవకాశాల ను ప్రాప్తింప చేసుకోవడానికి తగినంత కాలం కావాలి అని కోరుకున్నారు. ఈ కారణం గా పుత్రికల కువివాహ వయస్సు ను 21 సంవత్సరాలు చేసేందుకు ప్రయాస లు కొనసాగుతున్నాయి. దేశం పుత్రిక ల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకొంటోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రం లో ఇటీవలి కొన్ని సంవత్సరాల లో చట్టం, వ్యవస్థ ల స్థితి లో మెరుగుదల చోటు చేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మాఫియా రాజ్, ఇంకా అవ్యవస్థ ల నిర్మూలన తాలూకు అతి పెద్ద లబ్ధిదారు యుపి లోని సోదరీమణులు మరియు కుమార్తెలు అని ఆయన అన్నారు. స్థితి ని అదుపు లోకి తెచ్చినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను ఆయన ప్రశంసించారు.
‘‘ప్రస్తుతం, ఉత్తర్ ప్రదేశ్ లో భద్రత తో పాటు హక్కులు కూడా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం యుపి లో వ్యాపారాని కి తోడు అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది.. ఎప్పుడయితే మన మాతృమూర్తుల మరియు సోదరీమణుల ఆశీర్వాడం ఉందో ఈ కొత్త ఉత్తర్ ప్రదేశ్ ను ఏ ఒక్కరు తిరిగి చీకటి లోకి నెట్టివేయలేరు..’’ అని ఆయన అన్నారు.
प्रयागराज हजारों सालों से हमारी मातृशक्ति की प्रतीक माँ गंगा-यमुना-सरस्वती के संगम की धरती रही है।
आज ये तीर्थ नगरी नारी-शक्ति के इतने अद्भुत संगम की भी साक्षी बन रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 21, 2021
अभी यहाँ मुझे मुख्यमंत्री कन्या सुमंगला योजना की एक लाख से ज्यादा लाभार्थी बेटियों के खातों में करोड़ों रुपए ट्रान्सफर करने का सौभाग्य मिला।
ये योजना गाँव-गरीब के लिए, बेटियों के लिए भरोसे का बहुत बड़ा माध्यम बन रही है: PM @narendramodi

यूपी में विकास के लिए, महिलाओं के सशक्तीकरण के लिए जो काम हुआ है, वो पूरा देश देख रहा है: PM @narendramodi

उत्तर प्रदेश की महिलाओं ने, माताओं-बहनों-बेटियों ने ठान लिया है- अब वो पहले की सरकारों वाला दौर, वापस नहीं आने देंगी।
डबल इंजन की सरकार ने यूपी की महिलाओं को जो सुरक्षा दी है, जो सम्मान दिया है, उनकी गरिमा बढ़ाई है, वो अभूतपूर्व है: PM @narendramodi

हमने गर्भवती महिलाओं के टीकाकरण, अस्पतालों में डिलिवरी और गर्भावस्था के दौरान पोषण पर विशेष ध्यान दिया।
प्रधानमंत्री मातृवंदना योजना के तहत गर्भावस्था के दौरान 5 हज़ार रुपए महिलाओं के बैंक खाते में जमा किए जाते हैं, ताकि वो उचित खान-पान का ध्यान रख सकें: PM @narendramodi

स्वच्छ भारत मिशन के तहत करोड़ों शौचालय बनने से,
उज्जवला योजना के तहत गरीब से गरीब बहनों को गैस कनेक्शन की सुविधा मिलने से,
घर में ही नल से जल आने से,
बहनों के जीवन में सुविधा भी आ रही है और उनकी गरिमा में भी वृद्धि हुई है: PM @narendramodi

दशकों तक ऐसी व्यवस्था रही कि घर और घर की संपत्ति को केवल पुरुषों का ही अधिकार समझा जाने लगा।
घर है तो किसके नाम? पुरुषों के नाम।
खेत है तो किसके नाम? पुरुषों के नाम।
नौकरी, दुकान पर किसका हक? पुरुषों का: PM @narendramodi

आज हमारी सरकार की योजनाएं, इस असमानता को भी दूर कर रही हैं।
प्रधानमंत्री आवास योजना इसका सबसे बड़ा उदाहरण है।
प्रधानमंत्री आवास योजना के तहत जो घर दिये जा रहे हैं, वो प्राथमिकता के आधार पर महिलाओं के ही नाम से बन रहे हैं: PM @narendramodi

रोजगार के लिए, परिवार की आमदनी बढ़ाने के लिए जो योजनाएँ देश चला रहा है, उसमें भी महिलाओं को बराबर का भागीदार बनाया जा रहा है।
मुद्रा योजना आज गांव-गांव में, गरीब परिवारों से भी नई-नई महिला उद्यमियों को प्रोत्साहित कर रही है: PM @narendramodi

दीनदयाल अंत्योदय योजना के जरिए भी देश भर में महिलाओं को सेल्फ हेल्प ग्रुप्स और ग्रामीण संगठनों से जोड़ा जा रहा है।
महिला स्वयं सहायता समूह की बहनों को तो मैं आत्मनिर्भर भारत अभियान की चैपिंयन मानता हूं।
ये स्वयं सहायता समूह, असल में राष्ट्र सहायता समूह हैं: PM @narendramodi

बिना किसी भेदभाव, बिना किसी पक्षपात, डबल इंजन की सरकार, बेटियों के भविष्य को सशक्त करने के लिए निरंतर काम कर रही है।
अभी कुछ दिन पहले ही केंद्र सरकार ने एक और फैसला किया है।
पहले बेटों के लिए शादी की उम्र कानूनन 21 साल थी, लेकिन बेटियों के लिए ये उम्र 18 साल ही थी: PM

बेटियाँ भी चाहती थीं कि उन्हें उनकी पढ़ाई लिखाई के लिए, आगे बढ़ने के लिए समय मिले, बराबर अवसर मिलें।
इसलिए, बेटियों के लिए शादी की उम्र को 21 साल करने का प्रयास किया जा रहा है।
देश ये फैसला बेटियों के लिए कर रहा है, लेकिन किसको इससे तकलीफ हो रही है, ये सब देख रहे हैं: PM

5 साल पहले यूपी की सड़कों पर माफियाराज था!
यूपी की सत्ता में गुंडों की हनक हुआ करती थी!
इसका सबसे बड़ा भुक्तभोगी कौन था?
मेरे यूपी की बहन बेटियाँ थीं।
उन्हें सड़क पर निकलना मुश्किल हुआ करता था। स्कूल, कॉलेज जाना मुश्किल होता था: PM @narendramodi

आप कुछ कह नहीं सकती थीं, बोल नहीं सकती थीं।
क्योंकि थाने गईं तो अपराधी, बलात्कारी की सिफ़ारिश में किसी का फोन आ जाता था।
योगी जी ने इन गुंडों को उनकी सही जगह पहुंचाया है: PM @narendramodi

आज यूपी में सुरक्षा भी है, अधिकार भी हैं।
आज यूपी में संभावनाएं भी हैं, व्यापार भी है।
मुझे पूरा विश्वास है, जब हमारी माताओं बहनों का आशीर्वाद है, इस नई यूपी को कोई वापस अंधेरे में नहीं धकेल सकता: PM @narendramodi

***
DS/AK
Addressing a programme in Prayagraj. #NariShaktiDeshKiShakti https://t.co/2njX6mz9zB
— Narendra Modi (@narendramodi) December 21, 2021

बेटियां कोख में ही ना मारी जाएं, वो जन्म लें, इसके लिए हमने 'बेटी बचाओ, बेटी पढ़ाओ' अभियान के माध्यम से समाज की चेतना को जगाने का प्रयास किया।
— PMO India (@PMOIndia) December 21, 2021
आज परिणाम ये है कि देश के अनेक राज्यों में बेटियों की संख्या में बहुत वृद्धि हुई है: PM @narendramodi
हमने गर्भवती महिलाओं के टीकाकरण, अस्पतालों में डिलिवरी और गर्भावस्था के दौरान पोषण पर विशेष ध्यान दिया।
— PMO India (@PMOIndia) December 21, 2021
प्रधानमंत्री मातृवंदना योजना के तहत गर्भावस्था के दौरान 5 हज़ार रुपए महिलाओं के बैंक खाते में जमा किए जाते हैं, ताकि वो उचित खान-पान का ध्यान रख सकें: PM @narendramodi
स्वच्छ भारत मिशन के तहत करोड़ों शौचालय बनने से,
— PMO India (@PMOIndia) December 21, 2021
उज्जवला योजना के तहत गरीब से गरीब बहनों को गैस कनेक्शन की सुविधा मिलने से,
घर में ही नल से जल आने से,
बहनों के जीवन में सुविधा भी आ रही है और उनकी गरिमा में भी वृद्धि हुई है: PM @narendramodi
दशकों तक ऐसी व्यवस्था रही कि घर और घर की संपत्ति को केवल पुरुषों का ही अधिकार समझा जाने लगा।
— PMO India (@PMOIndia) December 21, 2021
घर है तो किसके नाम? पुरुषों के नाम।
खेत है तो किसके नाम? पुरुषों के नाम।
नौकरी, दुकान पर किसका हक? पुरुषों का: PM @narendramodi
आज हमारी सरकार की योजनाएं, इस असमानता को भी दूर कर रही हैं।
— PMO India (@PMOIndia) December 21, 2021
प्रधानमंत्री आवास योजना इसका सबसे बड़ा उदाहरण है।
प्रधानमंत्री आवास योजना के तहत जो घर दिये जा रहे हैं, वो प्राथमिकता के आधार पर महिलाओं के ही नाम से बन रहे हैं: PM @narendramodi
रोजगार के लिए, परिवार की आमदनी बढ़ाने के लिए जो योजनाएँ देश चला रहा है, उसमें भी महिलाओं को बराबर का भागीदार बनाया जा रहा है।
— PMO India (@PMOIndia) December 21, 2021
मुद्रा योजना आज गांव-गांव में, गरीब परिवारों से भी नई-नई महिला उद्यमियों को प्रोत्साहित कर रही है: PM @narendramodi
दीनदयाल अंत्योदय योजना के जरिए भी देश भर में महिलाओं को सेल्फ हेल्प ग्रुप्स और ग्रामीण संगठनों से जोड़ा जा रहा है।
— PMO India (@PMOIndia) December 21, 2021
महिला स्वयं सहायता समूह की बहनों को तो मैं आत्मनिर्भर भारत अभियान की चैपिंयन मानता हूं।
ये स्वयं सहायता समूह, असल में राष्ट्र सहायता समूह हैं: PM @narendramodi
बिना किसी भेदभाव, बिना किसी पक्षपात, डबल इंजन की सरकार, बेटियों के भविष्य को सशक्त करने के लिए निरंतर काम कर रही है।
— PMO India (@PMOIndia) December 21, 2021
अभी कुछ दिन पहले ही केंद्र सरकार ने एक और फैसला किया है।
पहले बेटों के लिए शादी की उम्र कानूनन 21 साल थी, लेकिन बेटियों के लिए ये उम्र 18 साल ही थी: PM
बेटियाँ भी चाहती थीं कि उन्हें उनकी पढ़ाई लिखाई के लिए, आगे बढ़ने के लिए समय मिले, बराबर अवसर मिलें।
— PMO India (@PMOIndia) December 21, 2021
इसलिए, बेटियों के लिए शादी की उम्र को 21 साल करने का प्रयास किया जा रहा है।
देश ये फैसला बेटियों के लिए कर रहा है, लेकिन किसको इससे तकलीफ हो रही है, ये सब देख रहे हैं: PM
5 साल पहले यूपी की सड़कों पर माफियाराज था!
— PMO India (@PMOIndia) December 21, 2021
यूपी की सत्ता में गुंडों की हनक हुआ करती थी!
इसका सबसे बड़ा भुक्तभोगी कौन था?
मेरे यूपी की बहन बेटियाँ थीं।
उन्हें सड़क पर निकलना मुश्किल हुआ करता था। स्कूल, कॉलेज जाना मुश्किल होता था: PM @narendramodi
आप कुछ कह नहीं सकती थीं, बोल नहीं सकती थीं।
— PMO India (@PMOIndia) December 21, 2021
क्योंकि थाने गईं तो अपराधी, बलात्कारी की सिफ़ारिश में किसी का फोन आ जाता था।
योगी जी ने इन गुंडों को उनकी सही जगह पहुंचाया है: PM @narendramodi
आज यूपी में सुरक्षा भी है, अधिकार भी हैं।
— PMO India (@PMOIndia) December 21, 2021
आज यूपी में संभावनाएं भी हैं, व्यापार भी है।
मुझे पूरा विश्वास है, जब हमारी माताओं बहनों का आशीर्वाद है, इस नई यूपी को कोई वापस अंधेरे में नहीं धकेल सकता: PM @narendramodi
2014 में जब हमने मां भारती के बड़े सपनों को साकार करने का बीड़ा उठाया, तो सबसे पहले देश की बेटी के विश्वास को नई ऊर्जा देने का प्रयास शुरू किया।
— Narendra Modi (@narendramodi) December 21, 2021
‘बेटी बचाओ, बेटी पढ़ाओ’ अभियान से समाज की चेतना को जगाने का आज परिणाम ये है कि अनेक राज्यों में बेटियों की संख्या में वृद्धि हुई है। pic.twitter.com/GZPnFlCHHp
संपत्ति के अधिकार को लेकर जो असमानताएं थीं, उन्हें हमारी सरकार की योजनाएं कैसे दूर कर रही हैं, इसका सबसे बड़ा उदाहरण है- प्रधानमंत्री आवास योजना।
— Narendra Modi (@narendramodi) December 21, 2021
इस योजना के तहत ही पहली बार यूपी में 25 लाख महिलाओं के नाम उनका घर हुआ है। यही तो होता है सशक्तिकरण, यही तो होता है विकास! pic.twitter.com/ArVt5h9p3h
महिला स्वयं सहायता समूह की बहनों को मैं आत्मनिर्भर भारत अभियान की चैंपियन मानता हूं। इनके स्वयं सहायता समूह, असल में राष्ट्र सहायता समूह हैं। pic.twitter.com/VymMa7fEaB
— Narendra Modi (@narendramodi) December 21, 2021
डबल इंजन की सरकार बिना किसी भेदभाव और पक्षपात के बेटियों के भविष्य को सशक्त करने के लिए निरंतर काम कर रही है। इसीलिए बेटियों की शादी की उम्र को 18 साल से बढ़ाकर 21 साल करने का प्रयास किया जा रहा है। pic.twitter.com/SleBtfY8AV
— Narendra Modi (@narendramodi) December 21, 2021
आज यूपी में सुरक्षा भी है, अधिकार भी हैं।
— Narendra Modi (@narendramodi) December 21, 2021
आज यूपी में संभावनाएं भी हैं, व्यापार भी है। pic.twitter.com/E3gEfqSmFF