Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ సామాజిక కార్యకర్త సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారుమహిళా సాధికారతకు దిక్సూచిగా నిలిచిన సావిత్రీ ఫూలే విద్యసామాజిక పరివర్తన రంగాల్లో మార్గదర్శిగా పాటుపడ్డారన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్ చేస్తూ

 “శ్రీమతి సావిత్రి ఫూలే జయంతి సందర్భంలో వారికి నివాళులు మహిళా సాధికారతవిద్యసామాజిక పరివర్తన రంగాల్లో విశేష కృషి చేసి  మార్గదర్శిగా నిలిచారామెపౌరులకు మెరుగైన జీవితాన్ని అందించాలన్న మా ప్రయత్నాలకు ఆమె కృషి నేటికీ స్ఫూర్తి కలిగిస్తోంది” అని పేర్కొన్నారు.