ప్రముఖ సంస్కృత భాషావేత్త పండిట్ శ్రీ రేవా ప్రసాద్ ద్వివేది కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘సంస్కృత భాషా కోవిదుడు, మహామహోపాధ్యాయ పండిట్ శ్రీ రేవా ప్రసాద్ ద్వివేది ఇక లేరన్న వార్త నన్నెంతో మనస్తాపానికి గురిచేసింది. దేశ సాహిత్య, విద్యా రంగాల్లో ఆదర్శప్రాయ కృషిచేశారు. ఆయన కన్నుమూయడం సమాజానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను… ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
संस्कृत की महान विभूति महामहोपाध्याय पं. रेवा प्रसाद द्विवेदी जी के निधन से अत्यंत दुख पहुंचा है। उन्होंने साहित्य और शिक्षा के क्षेत्र में कई प्रतिमान गढ़े। उनका जाना समाज के लिए अपूरणीय क्षति है। शोक की इस घड़ी में उनके परिजनों और प्रशंसकों को मेरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 22, 2021
***
DS/SH