Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభువు శ్రీ రాముని గురించినటువంటి ఒడియా భాష లోని భక్తిపూర్వకమైన భజన ‘‘అయోధ్యా నగరీనాచే రామన్‌కు పాయి’’ ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


ప్రభువు శ్రీ రాముడి ని కీర్తించేటటువంటి ఒడియా భాష లోని భక్తి పూర్వకమైన భజన ‘‘అయోధ్యా నగరీ నాచే రామన్‌కు పాయి’’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ భజన గీతాని కి సంగీతాన్ని శ్రీ సరోజ్ రథ్ సమకూర్చగా, ఈ భజన గీతాన్ని నమితా అగ్రవాల్ గారు పాడారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావం భారతదేశం లో మూల మూల న పొంగిపొర్లుతున్నది. ఆయన కు సమర్పణం చేసినటువంటి అనేక భజన గీతాల ను ప్రతి ఒక్క భాష లో మీరు గమనించవచ్చును. ఆ కోవ కు చెందిన ఒడియా భాష లోని ఒక ప్రయాస నే ఇక్కడ నేను పొందుపరుస్తున్నాను..

#ShriRamBhajan” అని పేర్కొన్నారు.

*****

DS/ST