Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల ఔత్సాహికులకు ప్రధాని శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల ఔత్సాహికులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు మన గ్రహంపై అద్భుతమైన జీవన వైవిధ్యాన్ని చూస్తున్నాం… అదే సమయంలో దానిని రక్షించడం పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రధాన మంత్రి సామజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసారు:

“ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల ఔత్సాహికులందరికీ శుభాకాంక్షలు. ఇది మన గ్రహం మీద అపురూపమైన జీవన వైవిధ్యాన్ని సూచిస్తుంది, దానిని రక్షించే విషయంలో మన నిబద్ధతను పునరుద్ఘాటించే రోజు ఇది. సుస్థిరమైన అభ్యాసాలలో ముందంజలో ఉన్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలకు మద్దతు తెలుపుతున్నాను.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.