Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి సంరక్షకులకు, ఔత్సాహికులకు ప్రధాని శుభాకాంక్షలు


ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి సంరక్షకులకు, ఔత్సాహికులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు :

 

“ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు, వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్నవారికి నా శుభాకాంక్షలు. జంతువుల ఆవాసాలను కాపాడటం మనకు  చాలా కీలకమైన ప్రాధాన్యం. అందులో మనం సత్ఫలితాలు కళ్ళజూశాం. గడిచిన సంవత్సరం మనం మన దేశానికి చీటా లను ఆహ్వానించటం  చిరస్మరణీయం.”