గురువారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 23న నిర్వహించే మన్ కీ బాత్ గురించి ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలనూ, సలహాలనూ పంచుకోవాలని పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు!
సమాచారాన్నిస్తూ, స్ఫూర్తిని కలిగిస్తూ, ప్రజలను అనుసంధానిస్తూ – అనేక మందికి రేడియో శాశ్వత సమాచార వేదికగా నిలిచింది. వార్తలు, సంస్కృతి నుంచి సంగీతం, కథాకథనాల దాకా.. సృజనాత్మకతను చాటే శక్తిమంతమైన మాధ్యమమిది.
రేడియో ప్రపంచంతో అనుబంధం ఉన్న వారందరికీ నా అభినందనలు. ఈ నెల 23న జరిగే #MannKiBaat కోసం ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.
Happy World Radio Day!
Radio has been a timeless lifeline for several people—informing, inspiring and connecting people. From news and culture to music and storytelling, it is a powerful medium that celebrates creativity.
I compliment all those associated with the world of…
— Narendra Modi (@narendramodi) February 13, 2025
***
MJPS/SR