Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ కుస్తీ చాంపియన్శిప్ స్ లో కాంస్య పతకం గెలుచుకొన్నందుకు వినేశ్ ఫొగాట్ కు మరియు బజ్ రంగ్ పూనియా కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


బెల్ గ్రేడ్ లో జరిగిన వరల్డ్ రెస్ లింగ్ చాంపియన్ శిప్ స్ లో కంచు పతకం గెలుచుకొన్నందుకు వినేశ్ ఫొగాట్ గారి ని మరియు శ్రీ బజ్ రంగ్ పూనియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మన రెస్ లర్ లు మనలను గర్వపడేటట్టు చేశారు. బెల్ గ్రేడ్ లో జరిగిన వరల్డ్ రెస్ లింగ్ చాంపియన్ శిప్ స్ లో కాంస్య పతకాల ను గెలుచుకొన్న @Phogat_Vinesh మరియు @BajrangPunia గారు లకు ఇవే అభినందన లు. ఈ ప్లాట్ ఫార్మ్ లో రెండు పతకాల ను గెలిచిన ఒకటో భారతీయ మహిళ గా వినేశ్ నిలవడం మరియు బజ్ రంగ్ తన నాలుగో పతకాన్ని గెలవడం వల్ల ఇది మరింత ప్రత్యేకం గా ఉంది’’ అని పేర్కొన్నారు.