‘మేక్ ఇన్ ఇండియా’ సాఫల్య గాథ ప్రపంచ ఆర్థిక వృద్ధి కి తోడ్పడుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ను ప్రపంచ రంగస్థలం మీద ఏ విధంగా ముందుకు తీసుకు పోతున్నదీ చాటిచెప్పిన ఒక దృశ్యాన్ని శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
భారతదేశం లో తయారైన ఉత్పాదనలు ప్రపంచ స్థాయిలో మునుపెన్నడూ ఎరుగని తరహా సాఫల్యాలను సాధిస్తున్నాయని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని గురించి మైగవ్ఇండియా (MyGovIndia) సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పొందుపరచిన కొన్ని పోస్ట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు:
‘‘ ‘మేక్ ఇన్ ఇండియా’ ఏ విధం గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ను ప్రపంచ రంగస్థలం మీద ముందుకు తీసుకు పోతోందో చాటే ఒక దృశ్యాన్ని, ఇదుగో చూడండి!”
A glimpse of how ‘Make In India’ is propelling India’s economy onto the global stage! https://t.co/xCfE4WYwmW
— Narendra Modi (@narendramodi) July 16, 2024
****
DS/ST
A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW
— Narendra Modi (@narendramodi) July 16, 2024