ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్‌లో లంకపై అద్భుత విజయం సాధించినందుకు టీమ్ ఇండియాను అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసారు:
‘‘ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తిరుగులేనిది!
శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన జట్టుకు అభినందనలు! ఇది అసాధారణమైన జట్టుకృషి, పటిష్టమైన ప్రదర్శన.”
Team India is unstoppable in the World Cup!
— Narendra Modi (@narendramodi) November 2, 2023
Congratulations to the team on a stellar victory against Sri Lanka! It was a display of exceptional teamwork and tenacity.