Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్, ఉదయ్‌పూర్‌లను అభినందించిన ప్రధానమంత్రి


ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్ఉదయ్‌పూర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారుఈ గుర్తింపు సుస్థిర అభివృద్ధిప్రకృతి – పట్టణాభివృద్ధి మధ్య సమతుల్యత పెంపొందించడం పట్ల భారతదేశ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూప్రధానమంత్రి ఇలా అన్నారు:

ఇండోర్ఉదయ్‌పూర్‌లకు అభినందనలుఈ గుర్తింపు సుస్థిరమైన అభివృద్ధిప్రకృతి – పట్టణాభివృద్ధి మధ్య సామరస్యాన్ని పెంపొందించడం పట్ల మన బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందిఈ ఘనత మన దేశవ్యాప్తంగా పచ్చదనంపరిశుభ్రతమరింత పర్యావరణ అనుకూలమైన పట్టణాల దిశగా కృషి చేయడంలో ప్రతి ఒక్కరినీ ప్రేరేపించగలదని ఆశిద్దాం.”

***

MJPS/SR