కేరళ బిలీవర్స్ చర్చ్ కు చెందిన మెట్రోపాలిటన్ బిషప్ డాక్టర్ కె.పి. యోహానన్ ఓ ప్రతినిధిబృందంతో సహా ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంగా నది శుద్ధి కార్యక్రమానికి డాక్టర్ యోహానన్ ఒక కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సమావేశంలో రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ప్రొఫెసర్ పి.జె. కురియన్ కూడా పాల్గొన్నారు.
Last evening, had a wonderful meeting with Dr. K.P. Yohannan, Metropolitan Bishop, Believers Church, Kerala. pic.twitter.com/osqkAYNwgn
— Narendra Modi (@narendramodi) 18 March 2016