ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మ్యూనిఖ్ లో జరిగిన దాడి లో ప్రాణనష్టం సంభవించడం పట్ల దు:ఖం వెలిబుచ్చారు.
“మ్యూనిఖ్ లో జరిగిన భయానక ఘటన మేము స్తబ్ధులమయ్యాము. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు మరియు గాయపడిన వారి కుటుంబాల వేదనలో పాలుపంచుకొంటున్నాము” అని ప్రధాన మంత్రి అన్నారు.
We are appalled by the horrific incident in Munich. Our thoughts & prayers are with the families of the deceased & those injured.
— Narendra Modi (@narendramodi) July 23, 2016