Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి మ్యూనిఖ్ లో జరిగిన దాడి పట్ల సంతాపం తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ్యూనిఖ్ లో జరిగిన దాడి లో ప్రాణనష్టం సంభవించడం పట్ల దు:ఖం వెలిబుచ్చారు.

“మ్యూనిఖ్ లో జరిగిన భయానక ఘటన మేము స్తబ్ధులమయ్యాము. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు మరియు గాయపడిన వారి కుటుంబాల వేదనలో పాలుపంచుకొంటున్నాము” అని ప్రధాన మంత్రి అన్నారు.