Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో సమావేశమైన పంజాబ్ గవర్నరు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పంజాబ్ గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో పంజాబ్ గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

****

Dhiraj Singh/Siddhant Tiwari