ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లు ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే ( @mieknathshinde ) మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ( @Dev_Fadnavis ) లు ఈ రోజు న సమావేశమయ్యారు. ’’ అని తెలిపింది.
The Chief Minister of Maharashtra Shri @mieknathshinde and the Deputy Chief Minister Shri @Dev_Fadnavis called on PM @narendramodi. @CMOMaharashtra pic.twitter.com/i2ljZTeuFB
— PMO India (@PMOIndia) July 9, 2022
महाराष्ट्राचे मुख्यमंत्री @mieknathshinde
— PMO India (@PMOIndia) July 9, 2022
आणि उपमुख्यमंत्री @Dev_Fadnavis
यांनी आज पंतप्रधान @narendramodi यांची भेट घेतली.@CMOMaharashtra pic.twitter.com/osNhFcgryR