Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన హరియాణా ముఖ్యమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

 

 

***

DS/TS