Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ మరియు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి గారు మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్‌వా గారు లు ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి గారు మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్‌వా గారు లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.   

 

 

***

DS/RT