Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన నోకియా ప్రెసిడెంట్ మరియు సిఇఒ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నోకియా ప్రెసిడెంట్ మరియు సిఇఒ శ్రీ పెక్కా లుండ్ మార్క్ సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ @PekkaLundmark తో కలసి ఒక ఫలప్రద సమావేశం లో పాల్గొన్నాను. ఆ సమావేశం లో మేం సాంకేతిక విజ్ఞానాని కి సంబంధించిన అంశాల ను గురించి మరియు సాంకేతిక విజ్ఞానాన్ని సమాజ సంక్షేమం కోసం వినియోగించడాని కి సంబంధించిన అంశాల ను గురించి చర్చించాం. మేం తదుపరి తరాని కి చెందినటువంటి డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించడం లో భారతదేశం సాధిస్తున్న ప్రగతి ని గురించి కూడా చర్చించాం.’’ అని పేర్కొన్నారు.