Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.

 

‘‘ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ (@narendramodi) తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర సమేశమయ్యారు.’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో తెలిపింది.

 

 

 

***

MJPS/ST