ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తమిళ నాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో ఈ క్రింది విధంగా పేర్కొంది:
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తమిళ నాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు.’’
Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met Prime Minister @narendramodi. pic.twitter.com/hkekX4P9ov
— PMO India (@PMOIndia) July 16, 2024
***
DS/TS
Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met Prime Minister @narendramodi. pic.twitter.com/hkekX4P9ov
— PMO India (@PMOIndia) July 16, 2024