Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో కేరళ ముఖ్యమంత్రి సమావేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా తెలిపింది:

 ‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ (@pinarayivijayan) ఈ రోజు సమావేశమయ్యారు.’’

 

 

***

MJPS/RT