ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో ఈ సమాచారాన్ని పోస్టు చేసింది.
Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath, met Prime Minister @narendramodi. pic.twitter.com/0Tw52UwNSE
— PMO India (@PMOIndia) January 10, 2025