Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఒడిశా గవర్నరు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఒడిశా గవర్నరు శ్రీ‌ రఘుబర్ దాస్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఒడిశా గవర్నరు శ్రీ @dasraghubar సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

*******

DS/ST