Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తోసమావేశమైన  పశ్చిమబంగాల్ గవర్నరు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ యొక్క గవర్నరు డాక్టర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ‘X’ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో పశ్చిమ బంగాల్ యొక్క గవర్నరు డాక్టర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ సమావేశమయ్యారు.’’ అని వెల్లడించింది.