Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీమతి ఆనందీబెన్ పటేల్ నిన్నటి రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీమతి @anandibenpatel నిన్నటి రోజు న అంటే జులై 26 వ తేదీ నాడు ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సమావేశమయ్యారు.’’ అని పేర్కొంది.

 

 

***

DS/ST