Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ఇటీవల తాను పాల్గొన్నవిమానాశ్రయ సంబంధి కార్యక్రమాల దృశ్యాల ను శేర్ చేశారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల తాను పాల్గొన్న విమానాశ్రయ సంబంధి కార్యక్రమాల కు చెందిన దృశ్యాల ను శేర్ చేశారు.

పౌర విమానయానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు; కేంద్ర మంత్రి తన ట్వీట్ లో పౌర విమానయాన సంబంధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కై ఆర్థిక సంవత్సరం 2023 లో అయిన మూలధన వ్యయం అంత వరకు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న సంగతి ని తెలియ జేశారు.

ప్రధాన మంత్రి తన ట్వీట్ లో –

‘‘అత్యదిక నాణ్యత తో కూడినటువంటి మౌలిక సదుపాయాల కు మేం కట్టబెడుతున్న ప్రాముఖ్యాన్ని గురించి న అనేక నిదర్శనల లో ఒకటి. గడచిన కొన్ని మాసాల లో గోవా, బెంగళూరు, చెన్నయి, ఈటానగర్ మరియు శివమొగ్గ లలో జరిగినటువంటి విమానాశ్రయ సంబంధి కార్యక్రమాల లో నేను పాలుపంచుకొన్నాను. వాటి కి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇవిగో.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS