‘ప్రధాన మంత్రి సంగ్రహాలయ’ ను గురించి కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండేయ వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండేయ వ్రాసినటువంటి వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేస్తూ,
‘‘కేంద్రీయ మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండేయ గారు ప్రధాన మంత్రి సంగ్రహాలయ స్వతంత్ర భారతదేశం యొక్క ఇతిహాసాన్ని చిరస్మరణీయంగా మార్చివేసేటటువంటి ఒక అద్భుతమైన ప్రయాస గా ఉంది అని వ్రాశారు.’’ అని ఒక ట్వీట్ లో తెలిపింది.
केंद्रीय मंत्री @DrMNPandeyMP जी लिखते हैं कि प्रधानमंत्री संग्रहालय स्वतंत्र भारत के इतिहास को चिरस्मरणीय बनाने का एक अद्भुत प्रयास है। https://t.co/6gwV3b6Syk
— PMO India (@PMOIndia) May 18, 2023