Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి


రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.  

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు:

“రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.”