ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇండియన్ రెవిన్యూ సర్వీసుకు చెందిన 168 మంది ఆఫీసర్ ట్రెయినీలు (వీరిలో భూటాన్ రాయల్ సర్వీస్ కు చెందిన ఇద్దరు కూడా ఉన్నారు) ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రితో వారు పలు విషయాలను గురించి తమ ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం, నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతిక విజ్ఞానం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటట్లుగా కృషి చేయవలసిందంటూ ఆఫీసర్ ట్రెయినీలకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
Officer trainees of the Indian Revenue Service (including two from the Bhutan Royal Service) met PM @narendramodi. pic.twitter.com/aDdPP2MMFH
— PMO India (@PMOIndia) March 21, 2017
Officer trainees interacted with PM on subjects including General Budget, increasing taxpayer base & themes like innovation & technology.
— PMO India (@PMOIndia) March 21, 2017
PM urged the officer trainees to work towards meeting the aspirations of the people.
— PMO India (@PMOIndia) March 21, 2017