శ్రీలంక లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘శ్రీలంక మిత్ర విభూషణ’ ను అధ్యక్షుడు దిసనాయకే ఈరోజు ప్రదానం చేశారు. ఈ పురస్కారానికి కృజ్ఞతలు తెలియచేస్తూ, భారత్, శ్రీలంక ప్రజల మధ్య గాఢంగా వేళ్ళూనుకుపోయిన స్నేహాన్నీ, చారిత్రక సంబంధాలనూ ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు.
“అధ్యక్షుడు దిసనాయకే చేతుల మీదుగా ఈ రోజు ‘శ్రీలంక మిత్ర విభూషణ’ అవార్డును అందుకోవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ గౌరవం నా ఒక్కడిది కాదు – ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు లభించిన గౌరవం. ఇది భారత్, శ్రీలంక ప్రజల మధ్య లోతైన స్నేహం, చారిత్రక సంబంధాలకు చిహ్నం. ఈ పురస్కారాన్ని అందించినందుకు శ్రీలంక అధ్యక్షుడికి, ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో చేసిన వివిధ పోస్టుల్లో పేర్కొన్నారు.
It is a matter of immense pride for me to be conferred the 'Sri Lanka Mitra Vibhushana' by President Dissanayake today. This honour is not mine alone - it is a tribute to the 1.4 billion people of India. It symbolises the deep-rooted friendship and historic ties between the… pic.twitter.com/UBQyTMoJ27
— Narendra Modi (@narendramodi) April 5, 2025
අද දින ජනාධිපති දිසානායක මැතිතුමා විසින් මා වෙත 'ශ්රී ලංකා මිත්ර විභූෂණ' ගෞරව නාමය පිරිනැමීම මා හට ඉමහත් අභිමානයකි. මෙම ගෞරවය මාගේ පමණක් නොවේ - එය බිලියන 1.4ක ඉන්දීය ජනතාවට උපහාරයකි. එය ඉන්දියාවේ සහ ශ්රී ලංකාවේ ජනතාව අතර පවතින ගැඹුරින් මුල් බැසගත් මිත්රත්වය සහ ඓතිහාසික සබඳතා… pic.twitter.com/EUqfqqrbQg
— Narendra Modi (@narendramodi) April 5, 2025
PM @narendramodi was conferred the 'Sri Lanka Mitra Vibhushana' by President @anuradisanayake. The PM dedicated it to the 1.4 billion countrymen and the deep-rooted ties between India and Sri Lanka. pic.twitter.com/GGSg3QARFh
— PMO India (@PMOIndia) April 5, 2025