Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ భేటీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ ఈ రోజు సమావేశమయ్యారు.

భారత్– అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు కొనసాగాయివ్యూహాత్మక సాంకేతికతలురక్షణ రంగంలో పారిశ్రామిక సహకారంపౌర అణుశక్తిలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లకు ప్రాధాన్యంఉగ్రవాద నిరోధక కార్యాకలాపాలు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరిగింది.
పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయప్రాంతీయ అంశాలపై ఇరువురూ చర్చించారు.