Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆయన నివాసంలో , కుటుంబ సభ్యులతో పాటు కలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి


మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఏక్నాథ్  షిండే తన కుటుంబ సభ్యులతొ కలసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని న్యూఢిల్లీలోని  ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సమావేశం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి
షేర్ చేసిన ఒక ట్వీట్ కు స్పందిస్తూ ప్రధానమంత్రి, మహారాష్ట్ర డైనమిక్ ,కష్టపడే  తత్వం గల ముఖ్యమంత్రి ఏక్నాథ్  షిండేజీని , వారి కటుంబ సభ్యులతో పాటు  కలుసుకోవడం ఆనందం  కలిగించింది,
మహారాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోవాలన్నవారి ఆకాంక్ష, వారి వినమ్రత అద్భుతమైనవి” అని పేర్కొన్నారు.