అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, గౌరవనీయులు శ్రీ జాకే సల్లివన్, ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఉపయోగకరమైన పర్యటనతో పాటు, అధ్యక్షుడు బైడెన్ తో పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.
*****
Glad to receive US National Security Advisor @JakeSullivan46. Reviewed progress under India-US Initiative on Critical & Emerging Technologies (iCET) and other issues of bilateral cooperation. Look forward to meeting @POTUS @JoeBiden during my upcoming State Visit to the US. pic.twitter.com/jqG77WgMIE
— Narendra Modi (@narendramodi) June 13, 2023