Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి భేటీ


జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు:

“జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ @ఒమర్ అబ్దుల్లా, ప్రధాన మంత్రి @నరేంద్రమోదీ ని కలుసుకున్నారు”