Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి తో సమావేశమైన బిహార్ ఉప ముఖ్యమంత్రులు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.