Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిప్రధానకార్యదర్శిడాక్టర్పి.కె.మిశ్రా, ఎన్డిఎంఎయొక్క 15 వనిర్మాణదినోత్సవాన్నిఉద్దేశించిప్రసంగించారు


 

డాక్టర్పి.కె.మిశ్రా: ప్రధానమంత్రియొక్కసబ్కాసాత్, సబ్కావికాస్దృష్టితోవెలువడినవైకల్యంకలుపుగోలువిపత్తుప్రమాదాన్నితగ్గించడంపైమార్గదర్శకాలనుప్రారంభించడంఒకమైలురాయి. అన్నిక్లిష్టమైనమౌలికసదుపాయాలకునిరంతరఫైర్సేఫ్టీఆడిట్కోసండాక్టర్పి.కె. మిశ్రాపిలుపునిచ్చారు

 

ప్రధానమంత్రియొక్కప్రధానకార్యదర్శిడాక్టర్పి.కె.మిశ్రా, న్యూఢిల్లీలోజరిగినజాతీయవిపత్తునిర్వహణఅథారిటీ (ఎన్డిఎంఎ) యొక్క 15 వనిర్మాణదినోత్సవంలోఈరోజుప్రసంగించారు.

 

తనప్రసంగంలో, డాక్టర్మిశ్రా, ఎన్డిఎంఎతోదానిప్రారంభరోజులలోఆయనకున్నఅనుబంధాన్నిగుర్తుచేసుకున్నారుమరియువిపత్తునిర్వహణకోసంఎన్డిఎంఎయొక్కప్రయత్నాలుమరియుకార్యక్రమాలువిస్తృతంగాగుర్తించబడుతున్నాయనిసంతృప్తివ్యక్తంచేశారు. విపత్తుప్రమాదాన్నితగ్గించడంఅన్నిస్థాయిలలోమనఅభివృద్ధికార్యకలాపాలలోకలిసిపోతుందనినిర్ధారించడానికిబహుళభాగస్వాములుమరియువాటాదారులతోఏకాభిప్రాయాన్నిఏర్పరచడంలోఎన్డిఎంఎపాత్రనుఆయనప్రశంసించారు.

 

PM India

 

వైకల్యంకలుపుగోలువిపత్తుప్రమాదాన్నితగ్గించడంపైమార్గదర్శకాలనుప్రారంభించడంమనస్థితిస్థాపకతమార్గంలోఒకమైలురాయిగాడాక్టర్పి.కె.మిశ్రాఅభివర్ణించారు.ఈచొరవప్రధానమంత్రినరేంద్రమోదీయొక్కసబ్కాసాత్, సబ్కావికాస్దృష్టినిఅందిస్తుందనిమరియుమనసమాజంలోనిఅత్యంతహానిపొందడానికిఅవకాశమువున్నవర్గాలలోఒకరిఅవసరాలనుతీర్చడంద్వారామనప్రమాదతగ్గింపుకార్యక్రమాలనుమరింతకలుపుకొనిపోయేలాచేయడానికిప్రయత్నిస్తుందనిఆయనఅన్నారు. ప్రమాదతగ్గింపుఅనేదిఎప్పటికప్పుడుఅభివృద్ధిచెందుతూఉండేప్రక్రియ, మరియుదానిప్రక్రియలుమరియుజోక్యాలనుమరింతమెరుగుపరచడానికినిరంతరంపనిచేయాలనిఎన్డిఎంఎనికోరారు.

 

ఈఏడాదినిర్మాణదినోత్సవంయొక్కఇతివృత్తమైనఫైర్సేఫ్టీగురించిమాట్లాడుతూ, అమెజాన్అడవులలోవినాశకరమైనఅగ్నిప్రమాదం, మరియుసూరత్అగ్నివిషాదంవంటిసంఘటనలతోఈవిషయంఇటీవలప్రపంచదృష్టిలోఉంది. ముఖ్యంగా, పట్టణప్రాంతాల్లోఅగ్నిప్రమాదంతగ్గించేప్రణాళికఅవసరాన్నిఆయననొక్కిచెప్పారు.వివిధరకాలైనఅగ్నినివాస, వాణిజ్య, గ్రామీణ, పట్టణ, అటవీఅగ్ని, మరియుపారిశ్రామికఅగ్నిఇవన్నీవేర్వేరుసవాళ్లనుకలిగిస్తాయిమరియువాటిలోప్రతిదానితోవ్యవహరించడానికినిర్దిష్టవ్యూహాలుఅవసరం. అగ్నిమాపకసిబ్బందికితగినశిక్షణ, సరైనరక్షణసామగ్రిఅవసరమనిఆయననొక్కిచెప్పారు.

 

అన్నికీలకమైనమౌలికసదుపాయాలు, షాపింగ్కాంప్లెక్సులు, వాణిజ్యసంస్థలుమరియుప్రభుత్వభవనాలుఅగ్నిభద్రతకోసంక్రమంతప్పకుండాఆడిట్చేయబడాలని, అవసరమైననివారణచర్యలుప్రాధాన్యతపైఉంచాలనిప్రధానమంత్రియొక్కప్రధానకార్యదర్శినొక్కిచెప్పారు.

PM India

 

మునిసిపల్చట్టాలకుకట్టుబడిఉన్నప్రధాననగరాలకుఇదిచాలాఅనువుగాఉంటుందని, అలాఉండడంవల్లసూరత్లోజరిగినటువంటివాణిజ్యసముదాయంలోనికోచింగ్సెంటర్లోజరిగినఅగ్నిప్రమాదంలోఅనేకమందివిద్యార్థులుమరణించినటువంటిసంఘటనలనునివారించవచ్చనిఆయనఅన్నారు.

 

 

 

అగ్నినివారణ, ఉపశమనంమరియుప్రతిస్పందనకోసంసరికొత్తసాంకేతికపరిజ్ఞానంమరియుపరికరాలనుపొందుపరచుకోవడంలోముంబైనగరంచేసినకృషినిడాక్టర్పి.కె.మిశ్రాప్రశంసించారు.ఇందులోడ్రోన్లు, చేతితోపట్టుకునేలేజర్ఇన్ఫ్రారెడ్కెమెరాలుమరియుఅగ్నిమాపకచర్యలకోసంథర్మల్ఇమేజింగ్కెమెరాలతోకూడినరిమోట్కంట్రోల్డ్రోబోట్లుఉన్నాయి. ముంబైమోడల్నుఅనుకరించాలనిఆయనఇతరనగరాలనుకోరారు.

 

అగ్నిప్రమాదాలవిషయంలోప్రతిస్పందనసమయంచాలాకీలకంఅనిపేర్కొన్నఆయన, ముంబై, హైదరాబాద్మరియుగురుగ్రామ్లలోఅభివృద్ధిచేసినమొబైల్ఫైర్స్టేషన్లుప్రతిస్పందనసమయాన్నితగ్గించేవినూత్నమార్గంఅనిఅన్నారు. స్థానికపరిపాలనలుఅగ్నిమాపకసేవలతోసహకరించాలనిమరియుప్రతిస్పందనసామర్థ్యాన్నిపెంచడానికివారిస్థానికసందర్భాలకుతగినపరిష్కారాలనుతీసుకురావాలనిఆయనఅన్నారు.

 

పాశ్చాత్యప్రపంచంలో, ఏదైనావిపత్తులేదాఅత్యవసరపరిస్థితులకైనాస్పందించేమొదటివరసలోఅగ్నిమాపకసేవలవిభాగంఉంటుందనినిజాన్నిడాక్టర్పి.కె.మిశ్రాగుర్తిచేశారు. ఏదైనాఅగ్నిప్రమాదంలేదాఅత్యవసరపరిస్థితుల్లో, బాధితసమాజంతరువాత, అగ్నిమాపకసిబ్బందేమొదటిప్రతిస్పందనగామారేవిధంగామనఅగ్నిమాపకసేవలనునవీకరించడాన్నిమనముపరిశీలించాలనిఆయనఅన్నారు. అగ్నిభద్రతఅందరిఎజెండాగామార్చడానికినిరంతరమాక్డ్రిల్స్తోపాటుసమాజస్థాయిలోభారీఅవగాహనకార్యక్రమాలుఅవసరమవుతాయనికూడాఆయనఅన్నారు.

 

2012 లోవిడుదచేసినఅగ్నిమాపకసేవలపైజాతీయమార్గదర్శకాలనుపునఃసమీక్షించి, నవీకరించాలనిఆయనఎన్డిఎంఎకుపిలుపునిచ్చారు.

PM India

 

 

 

ముగింపుగా, అగ్నిభద్రతప్రతిఒక్కరికీఅవసరమనిమరియుఅందరికీఅగ్నిభద్రతవైపుకృషిచేయాల్సినఅవసరంఉందనిఆయనపునరుద్ఘాటించారు.

 

ఈసమావేశంలోఎన్డిఎంఎ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలఉన్నతాధికారులుమరియురాష్ట్రవిపత్తునిర్వహణఅధికారులుమరియుఅగ్నిమాపకసేవలప్రతినిధులుపాల్గొన్నారు.