ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ ఇవాళ న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ @PemaKhanduBJP ఇవాళ ప్రధానమంత్రి @narendramodi ని కలుసుకున్నారు” అని పేర్కొంది.
Chief Minister of Arunachal Pradesh, Shri @PemaKhanduBJP, met Prime Minister @narendramodi. pic.twitter.com/zdParfrulh
— PMO India (@PMOIndia) September 22, 2023
******
DS/ST
Chief Minister of Arunachal Pradesh, Shri @PemaKhanduBJP, met Prime Minister @narendramodi. pic.twitter.com/zdParfrulh
— PMO India (@PMOIndia) September 22, 2023