Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ కలుసుకున్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోదీ @narendramodiని ఇవాళ గుజరాత్‌ ముఖ్యమంత్రి @CMOGuj శ్రీ భూపేంద్ర @Bhupendrapbjp కలుసుకున్నారు” అని పేర్కొంది.