Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలుసుకున్న వాల్‌మార్ట్‌ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌


   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వాల్‌మార్ట్ సీఈవో శ్రీ డగ్ మెక్‌మిలన్‌తో సమావేశమయ్యారు.

దీనిపై వాల్‌మార్ట్‌ ట్వీట్‌కు బదులిస్తూ పంపిన సందేశంలో:

“వాల్‌మార్ట్‌ సీఈవో మిస్టర్‌ డగ్‌ మెక్‌మిలన్‌తో సమావేశం ఫలవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మా ఆలోచలను పరస్పరం పంచుకున్నాం. భారతదేశం ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యం కావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

 

DS/TS