ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ‘ఎన్‌ఎక్స్’పి’ సెమికండక్టర్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ కుర్త్ సీవర్స్ ఇవాళ కలుసుకున్నారు.
ఈ సమావేశంపై ‘ఎన్‌ఎక్స్’పి’ ట్వీట్‌కు స్పందనగా ప్రధాని పంపిన సందేశంలో:
“ఎన్‌ఎక్స్’పి’ సీఈవో శ్రీ కుర్త్ సీవర్స్ CEO of @NXPను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సెమికండక్టర్లు, ఆవిష్కరణల ప్రపంచ ముఖచిత్రం పరివర్తనాత్మకతపై మేం చర్చించాం. భారత యువతరం ప్రతిభతో ఈ రంగాల్లో దేశం ఇవాళ ప్రపంచంలో కీలక వర్ధమాన శక్తిగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
Happy to have met Mr. Kurt Sievers, the CEO of @NXP and discuss the transformative landscape in the world of semiconductors and innovation. India is emerging as a key force in these sectors, powered by our talented youth. https://t.co/aDj7crFe0A
— Narendra Modi (@narendramodi) March 30, 2023
***
DS/AK