Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ


హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ మాధ్యమంలో సందేశాన్ని పోస్ట్ చేసింది:

‘హర్యానా ముఖ్యమంత్రి @NayabSainiBJP ప్రధానమంత్రి @narendramodi ని కలుసుకున్నారు.
@cmohry”

***

MJPS/SR