Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రకాశ్ సింగ్


పోలీసు మాజీ  ఉన్నతాధికారి శ్రీ ప్రకాశ్ సింగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. దేశ భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషిని శ్రీ మోదీ ప్రశంసించారు.

‘‘దేశంలో అత్యంత విశిష్టమైన పోలీసు అధికారుల్లో ఒకరైన శ్రీ ప్రకాశ్ సింగ్ జీను కలుసుకోవడం గొప్ప అనుభవం. దేశ భద్రతా యంత్రాంగం పటిష్టం చేయడంలో ఆయన కృషి అభినందనీయం’’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

 

***

MJPS/RT